Posts

Article about Learning Enhancement Program at all KGBV's, Warangal District..

Image
Article about Learning Enhancement Program of Vandematara Foundation at all (Kasturba Gandhi Balika Vidyalaya) KGBV's, Warangal District..
నైపుణ్యానికి మెరుగులు..!
- సృజనాత్మకత వెలికి తీతకు వినూత్న శిక్షణ
- గణితంలో సమస్యల సాధనే లక్ష్యం
- క్రీడా, సాంస్కృతిక రంగాల్లో తర్ఫీదు
- విద్యార్థినుల చదువుపై సర్కార్ ప్రత్యేక దృష్టి
- 12 మండలాల్లోని కేజీబీవీల్లో అమలు

బాలికల చదువుపై సర్కార్ ప్రత్యేక దృష్టిసారించింది. విద్యార్థినుల్లో సృజనాత్మకతను పెంచడానికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను షురూ చేసింది. పిల్లల్లో ఉండే నైపుణ్యాలకు పదునుపెట్టి.. పటిష్టం చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ప్రభుత్వం ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో లర్నింగ్ అచీవ్‌మెంట్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ నెల 6 నుంచి తరగతులను నిర్వహిస్తోంది. ఆటపాటలు..ఆత్మరక్షణకు కరాటే.. సంపూర్ణ ఆరోగ్యం కోసం యోగా నేర్పిస్తున్నారు. గ్రూపు డిస్కషన్స్, ఉపన్యాసాల్లో తర్ఫీదు నిస్తూ మనోధైర్యాన్ని నింపుతున్నారు.
- నెల్లికుదురు విలేకరి

రాష్ట్ర వ్యాప్తంగా 29 జిల్లాల్లోని 350 కేజీబీవీల్లో ఈ శిక్షణ కార్యక్రమ…

Training program for Physical Education Teachers (PET's) of all KGBV's on Traditional Dappu, Kolatam, Drum beating and folk songs

Image
Training program for Physical Education Teachers (PET's) of all KGBV's on Traditional Dappu, Kolatam, Drum beating and folk songs at Transit Point, Bhongir (03, 04 April - 2017).
A positive response in the faculty of KGBV's, motivated us to take our journey a step further.. And we hope this programme can be carried out at their schools by them.
We felt this would be just apt to increase awareness on the culture and traditions of our region.Vandemmataram Foundation : Girl Child Empowerment Orientation for Special Officers of all Kasturba Gandhi Balika Vidyalaya's on Language, Logic, Life Skills

Image
As a part of Girl Child Empowerment & Learning Enhancement Programme- Vandemataram Foundation conducting Orientation for Special Officers of all Kasturba Gandhi Balika Vidyalaya's (KGBV) on Language, Logic, Life Skills in colloboration with School Education Dept.,Telangana State and other ngo's @ Transit Point, Bhongir..


Vandemataram Foundation wishes a Happy and good Performance in Exams to all the students appearing for SSC Board exams #BestWishes

Image
Vandemataram Foundation wishes a Happy and good Performance in Exams to all the students appearing for SSC Board exams


#BestWishes


ప్రతిభ పునాదిపై భవిత ఉగాది! పేద విద్యార్థుల్లో ‘వందేమాతరం’ ఫౌండేషన్‌ చైతన్యం

Image
ప్రతిభ పునాదిపై భవిత ఉగాది!
బడుగు విద్యార్థులకు బంగారు బాట!
పేద విద్యార్థుల్లో ‘వందేమాతరం’ ఫౌండేషన్‌ చైతన్యం
ఉన్నత కొలువులు, చదువులే లక్ష్యంగా యువతకు ప్రేరణ
తొర్రూరు టౌన్‌, న్యూస్‌టుడేఅది ఏటా నిర్వహించే శిక్షణ శిబిరం... ఓ యజ్ఞంలా 45 రోజులు...ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించే ప్రముఖులు... విలువలు నేర్పే విద్యావేత్తలు...సంకల్ప బలాన్నిచ్చే వ్యక్తిత్వ వికాస నిపుణులు... 30 మంది వలంటీర్లు...ఒదిగి కూర్చుని నేర్చుకునే పేద విద్యార్థులు... ఆ కృషి ఫలితం...ఉన్నత కొలువుల అధిరోహణ... ఉన్నత చదువుల అభ్యాసం...ఈ శిక్షణే ఇస్రోలో ఒకరిని శాస్త్రవేత్తగా ఎదిగేంతగా పునాదులు వేసింది...ఇదంతా ‘వందేమాతరం ఫౌండేషన్‌ స్వచ్ఛంద సంస్థ’ పేద విద్యార్థులకు భోజనం, వసతి కల్పించి మరీ అందిస్తున్న ప్రోత్సాహం...
శిక్షణ...ప్రతిభాన్వేషణ: ఆర్థిక స్తోమత లేని పదో తరగతి విద్యార్థుల్ని ప్రతిభావంతులుగా తీర్చిదిద్దేందుకు ఏటా వందేమాతరం ఫౌండేషన్‌ శిక్షణ శిబిరాలు నిర్వహిస్తోంది. శిక్షణ పొందిన ఎందరో విద్యార్థులు నేడు ఉన్నతస్థానాల్లో స్థిరపడ్డారు. 2004లో ఏర్పడిన ఈ స్వచ్ఛంద సంస్థ ఏటా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పదో తరగతి విద్యార్థులకు వార్షిక పరీ…

వందేమాతరం ఫౌండేషన్‌ ప్రభుత్వ పాఠశాలల పదోతరగతి విద్యార్థులకు శిక్షణ శిబిరం : ఉన్నత విద్యతోనే విలువ పెరుగుతుంది మహబూబాబాద్‌ జిల్లా కలెక్టర్‌ ప్రీతిమీన

Image
మహబూబాబాద్‌ జిల్లా కలెక్టర్‌ ప్రీతిమీన తొర్రూరు టౌన్‌, న్యూస్‌టుడే: ఉన్నత విద్యతోనే సమాజంలో మన విలువ పెరుగుతుందని, చదువులో రాణించడానికి ప్రతి విద్యార్థి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని మహబూబాబాద్‌ జిల్లా కలెక్టర్‌ ప్రీతిమీన అన్నారు. తొర్రూరు డివిజన్‌ కేంద్రంలోని నితిన్‌ భవనంలో వందేమాతరం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల పదోతరగతి విద్యార్థులకు నిర్వహించిన 45 రోజుల శిక్షణ శిబిరం శుక్రవారం ముగిసింది. ముగింపు కార్యక్రమానికి కలెక్టర్‌ ప్రీతిమీన, విద్యావేత్త చుక్కా రామయ్య, పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.  ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ.. వందేమాతరం ఫౌండేషన్‌ ఇలాంటి శిబిరాలు నిర్వహించటం అభినందనీయమన్నారు. విద్యార్థులకు పదోతరగతి దశ ఎంతో కీలకమని, విద్యార్థులు చదువుతోపాటు, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలన్నారు. జిల్లాలో 50 శాతానికి పైగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలకు నాణ్యమైన విద్య, వైద్యం అందించడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు.

విద్యావేత్త చుక్కా రామయ్య ప్రసంగిస్తూ.. తన జీవితం మొత్తం విద్యార్థులకే అంకితమని, ప్రభుత్వ పాఠశ…

Vandemataram Foundation SSC Examinations 45 Days Preparation Camp for Govt. School Students - Closing Ceremony

Image
Vandemataram Foundation SSC Examinations 45 Days Preparation Camp for Govt. School Students - Closing Ceremony @ Nitin Bhavan, Thorrur - Print Media